PM Modi: ప్రధాని మోదీ నాలుగు రాష్ట్రాల పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
జులై 7, 8 వ తేదిల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన దాదాపు రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
