‘పాల్ఘర్ ఘటన అధర్మమట ! మరి ఇతర సంఘటనల మాటేమిటి’ ? సంజయ్ రౌత్

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో గత ఏప్రిల్ నెలలో ఇద్దరు సాధువుల హత్యను మీడియా అధర్మమని అంటోందని, కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ విధమైన సంఘటనల మాటేమిటని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు.

'పాల్ఘర్ ఘటన అధర్మమట ! మరి ఇతర సంఘటనల మాటేమిటి' ? సంజయ్ రౌత్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 18, 2020 | 3:05 PM

మహారాష్ట్రలోని పాల్ఘర్ లో గత ఏప్రిల్ నెలలో ఇద్దరు సాధువుల హత్యను మీడియా అధర్మమని అంటోందని, కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ విధమైన సంఘటనల మాటేమిటని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. వాటిని పాల్గర్ ఘటన మాదిరి మీడియా చూడడంలేదన్నారు. గత 4 రోజుల్లో యూపీలో నలుగురు సాధువులు హత్యకు గురయ్యారని, రాజస్తాన్ లో ఓ పూజారిని సజీవదహనం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన సంఘటనలను మీడియా కేవలం సంఘటనలుగా చెబుతోందని, అంటే ఇది మీడియా ద్వంద్వ వైఖరి కాక మరేమిటన్నారు. తన ‘సామ్నా’ పత్రికలో ఆయన ఇలా మీడియాపై ధ్వజమెత్తారు.

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన