బ్రేకింగ్, రాజీనామాకు భయపడను, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీలో మంగళవారం సీఎం అమరేందర్ సింగ్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

బ్రేకింగ్, రాజీనామాకు భయపడను, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Oct 20, 2020 | 12:25 PM

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీలో మంగళవారం సీఎం అమరేందర్ సింగ్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన, తన ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినా బెదరబోనని, రైతులను కష్టాల పాలు కానివ్వనని చెప్పారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం మూడు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.