చెత్తకుప్పలో మున్సిపల్ సిబ్బందికి దొరికిన ఓ ప్లాస్టిక్ కవర్.. ఏముందా అని చూడగా..

అందులో ఏముందా అని ఓ కార్మికురాలు దాన్ని తెరిచి చూసింది. అంతే! ఇలా చూసిందో లేదో..

చెత్తకుప్పలో మున్సిపల్ సిబ్బందికి దొరికిన ఓ ప్లాస్టిక్ కవర్.. ఏముందా అని చూడగా..
Suspicious Bag In Garbage
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 11, 2022 | 6:40 PM

చెత్తను తీస్తున్న పనిలో మున్సిపల్ సిబ్బంది నిమగ్నమై ఉండగా.. వారికి ఓ ప్లాస్ట సంచి కనిపించింది. అది బరువెక్కి ఉండటంతో.. అందులో ఏముందా అని ఓ కార్మికురాలు దాన్ని తెరిచి చూసింది. అంతే! ఇలా చూసిందో లేదో.. అలా షాకై కళ్లు తేలేసింది. అందులో రెండు లేదా మూడు రోజుల వయస్సు ఉన్న నవజాత శిశువు మృతదేహం మున్సిపల్ సిబ్బందికి కనిపించింది. ఈ అవమానీయ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఏరోడ్రోమ్ ప్రాంతంలో ఉన్న చెత్తను సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. ఇక ఆ సంచి బరువెక్కి ఉండటంతో.. అక్కడున్న కార్మికురాలు ఒకరు అనుమానంతో అందులో ఏముందా అని చెక్ చేయగా.. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నది. అందులో వారికి రెండు లేదా మూడు రోజుల వయస్సు ఉన్న నవజాత శిశువు మృతదేహం కనిపించింది. వెంటనే ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆడపిల్ల అనే కారణంతో చెత్తబుట్టలో పడేశారా.? లేదా వేరే ఏదైనా కారణం ఉందా.? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి కచ్చితంగా పట్టుకుని తీరుతామని పోలీసులు తెలిపారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!