విశాఖలో మరో రెండు యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
భారత నావికాదళంలో మరో రెండు అధునాతన స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధనౌకలు చేరాయి. మంగళవారం (ఆగస్టు 26, 2025) విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలో చేర్చారు. ఇది సముద్రంలో భారతదేశ బలాన్ని మరింత పెంచింది. రెండు నౌకలు ఒకేసారి జాతికి అంకితం చేయడం ఇదే తొలిసారి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
