Road Accident: హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఏడుగురు దుర్మరణం.. 13 మందికి గాయాలు..

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పదమూడు మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Road Accident: హైవేపై బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఏడుగురు దుర్మరణం.. 13 మందికి గాయాలు..
Accident
Follow us

|

Updated on: May 23, 2023 | 1:39 PM

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పదమూడు మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ముంబైకి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లాలోని పాత ముంబై-నాగ్‌పూర్ హైవేపై సింధ్‌ఖేడ్ రాజా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌టిసి)కి చెందిన బస్సు పూణె నుండి మెహకర్ (బుల్దానా) వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్రక్కు ఆ బ‌స్సును ఢీకొట్టింది. మృతుల్లో నలుగురు బస్సు ప్రయాణికులు, రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని అధికారి తెలిపారు. గాయపడిన వారిని సింధ్‌ఖేడ్ రాజా పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

రెండు వాహ‌నాలు ఎంత వేగంతో ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తునాతునకలయ్యాయి. బ‌స్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.. ప్రమాదంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు లోపల సీట్లు భారీగా దెబ్బతిన్నాయి. అద్దాలు ద్వంసమయ్యాయి.ఘటన స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.ప్రమాదస్థలాన్ని బట్టి చూస్తే వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అమరావతిలో ఐదుగురు మృతి..

ఇదిలాఉంటే.. మహారాష్ట్రలోని అమరావతిలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతిలో ట్రక్కు కారును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 7 మందికి గాయాలయ్యాయి. అమరావతిలోని ఖల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాపూర్-అంజంగావ్ రహదారిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది