గ్యాంగ్‌స్టర్‌ ఇంటిని కూల్చేసిన అధికారులు..

యూపీలో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే వేట కొనసాగుతోంది. మరోవైపు అధికారులు వికాస్ ఆస్తులతో పాటు.. ఆయన గ్యాంగ్‌లో ఉన్న క్రిమినల్స్‌ గురించి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత వికాస్ దుబేకి..

గ్యాంగ్‌స్టర్‌ ఇంటిని కూల్చేసిన అధికారులు..
Follow us

| Edited By:

Updated on: Jul 04, 2020 | 7:34 PM

యూపీలో గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే వేట కొనసాగుతోంది. మరోవైపు అధికారులు వికాస్ ఆస్తులతో పాటు.. ఆయన గ్యాంగ్‌లో ఉన్న క్రిమినల్స్‌ గురించి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తొలుత వికాస్ దుబేకి చెందిన ఇంటిని అధికారులు కూల్చేశారు. పోలీసు అధికారులు దగ్గర ఉండి మరీ ఆ ఇంటిని కూల్చేశారు. అంతేకాదు.. ఆ ఇంట్లో ఉన్న కార్లను సైతం జేసీబీల సహాయంతో ధ్వంసం చేశారు. మరోవైపు గురువారం వికాస్ దుబే గ్యాంగ్‌ జరిపిన కాల్పుల్లో డీఎస్పీతో సహా.. ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుల్స్ మరణించారు. దీనిపై వికాస్ దుబే తల్లి స్పందించారు. తన కుమారుడు చేసిన చర్య సహించ లేనిదని.. పోలీసులు తన కుమారుడిని కాల్చి చంపేయండని పోలీసులకు సూచించింది. వికాస్ దుబే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోలేకపోతే.. ఎన్‌కౌంటర్ చేసి చంపేసిన తప్పు లేదని ఓ జాతీయ మీడియాతో తెలిపింది.

కాగా, ఇప్పటికే వికాస్ గ్యాంగ్‌కు సంబంధించి 21 మందిని గుర్తించారు పోలీసులు. మరోవైపు సీఎం యోగీ కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. క్రిమినల్స్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారికి తగిన శిక్ష పడుతుందని శుక్రవారం అన్నారు.

నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
డేరింగ్‌గా డార్లింగ్‌ హీరోయిన్లు.. ఏంచేస్తున్నారంటే.?
శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..
శ్రీరామ నవమి రోజు ఇలా చేస్తే ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి..