భర్తను హత్య చేసి.. ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌ తీగలతో ఇంటికి కంచె..

మానసిక వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే దాచింది. పైగా ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌తో ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో..

భర్తను హత్య చేసి.. ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌ తీగలతో ఇంటికి కంచె..
Jharkhand Crime News
Follow us

|

Updated on: Mar 12, 2023 | 7:24 AM

మానసిక వికలాంగురాలైన ఓ మహిళ తన భర్తను హత్య చేసి, మృతదేహాన్ని ఐదు రోజుల పాటు ఇంట్లోనే దాచింది. పైగా ఇంట్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా కరెంట్‌తో ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేసింది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడిని రియల్ ఎస్టేట్ వ్యాపారి అమర్‌నాథ్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని మామిడిలోని ఉలిదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ కాలనీ, రోడ్ నంబర్ 3లో కొంత కాలంగా అమర్‌నాథ్ సింగ్, తన భార్యతో కాపురం ఉంటున్నాడు. ఐతే గత కొన్ని రోజులుగా అమర్‌నాథ్ సింగ్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు అతని ఇంటికి వెళ్లి భార్య మీరాను ప్రశ్నించారు. ఐతే సింగ్ భార్య మీరా సమాధానం చెప్పడానికి బదులుగా వారిని తరిమికొట్టింది. ఇరుగుపొరుగు ఇంట్లోకి రాకుండా కరెంట్‌తో ఇంటి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసింది. పైగా ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పూణేలో నివాసముంటున్న సింగ్‌ కుమారుడికి సమాచారం అందించారు. అనంతరం ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగించి.. స్థానికులు ఇంట్లోకి చొరబడ్డారు. ఇల్లు మొత్తం సోదా చేయగా కాలిపోయిన సింగ్ మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.

మరోవైపు సింగ్ కుమారుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మీరాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అమర్‌నాథ్‌ సింగ్‌ గత నాలుగు, ఐదు రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిందని, నిందితురాలైన మీరా మానసిక పరిస్థితి సరిగ్గాలేదని, రోజూ ఇంట్లోని వస్తువులను బయటికి విసిరేసి నిత్యం భర్తతో గొడవపడేదని స్థానికులు తెలిపారు. ఈ కేసుపై ధర్యాప్తు చేపట్టాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు