Viral Video: వీడెక్కడి మొగుడండీ బాబూ..పెళ్లి పీటలపైనే గుర్రుపెట్టి నిద్రపోయాడు..! దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు..

మేళతాళాలతో పెళ్లింట సందడిగా ఉంది. బంధువర్గాలు, అతిథిలతో ఎంతో ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వరుడు ఫూటుగా మద్యం తాగి వచ్చి పెళ్లి పీటలపైనే గుర్రు పెట్టి..

Viral Video: వీడెక్కడి మొగుడండీ బాబూ..పెళ్లి పీటలపైనే గుర్రుపెట్టి నిద్రపోయాడు..! దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వధువు..
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2023 | 8:08 AM

మేళతాళాలతో పెళ్లింట సందడిగా ఉంది. బంధువర్గాలు, అతిథిలతో ఎంతో ఘనంగా పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వరుడు ఫూటుగా మద్యం తాగి వచ్చి పెళ్లి పీటలపైనే గుర్రు పెట్టి నిద్రపోయాడు. వధువు వచ్చే సమయానికి గురకలు పెడుతోన్న వరుడిని చూసి చిర్రెత్తుకొచ్చింది. అంతే వెంటనే పెళ్లి రద్దు చేసుకుని బయటికి విసవిస వెళ్లిపోయింది పెళ్లికూతురు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకెళ్తే..

అస్సాంలోని నల్బరీ జిల్లాలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. వారం క్రితం ప్రసేన్‌జీత్‌ హలోయ్‌ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజున ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు వరుడు. పెళ్లి కొడుకు తరపు వారందరూ దాదాపు అదే పరిస్థితిలో ఉన్నారు. కారులో నుంచి కూడా దిగలేక స్నేహితుల సహాయంతో ఎలాగోలా మండపానికి చేరుకున్నాడు. మద్యం మత్తులో తూగుతున్న వరుడుని చూసి వథువు పెళ్లికి నిరాకరించింది. అందరూ ఒప్పించి ఎలాగోలా పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. ఐతే పురోహితుడు పెళ్లి తంతు కార్యక్రమం నిర్వహిస్తుండగా.. పురోహితుడు చెప్పే మాటలను కూడా వినే పరిస్థితిలో లేని వరుడు పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. దీంతో వథువు తనకు ఈ పెళ్లి వద్దని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెళ్లి కొడుకు ప్రవర్తనపై వధువు తరపు బంధువులు నల్బరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా