AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో మరో 120 రైళ్లు ! రైల్వే శాఖ యోచన

దేశంలో అంతర్ జిల్లాలు, అంతర్ రాష్ట్ర రవాణాతో బాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే శాఖ త్వరలో మరో 120 రైళ్లను నడపనుంది. ఇందుకు తమ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోను..

త్వరలో మరో 120 రైళ్లు ! రైల్వే శాఖ యోచన
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 7:26 PM

Share

దేశంలో అంతర్ జిల్లాలు, అంతర్ రాష్ట్ర రవాణాతో బాటు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే శాఖ త్వరలో మరో 120 రైళ్లను నడపనుంది. ఇందుకు తమ శాఖ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోను, హోమ్ మంత్రిత్వ శాఖతోను సంప్రదింపులు జరుపుతోందని ఈ శాఖ అధికారులు చెప్పారు. తొలి దశలో 100 రైళ్లను నడపనున్నారు. ఆ తరువాత మిగతా రైలు సర్వీసులను నిర్వహించనున్నామన్నారు. ప్రస్తుతం 230 స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు.

అయితే ఎప్పటికప్పుడు కోవిడ్ 19 ప్రోటోకాల్ ప్రకారం ఈ సర్వీసులను నిర్వహిస్తామని, ప్రయాణికులకు అనుగుణంగా  మార్గదర్శక సూత్రాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Follow Us
10 నిమిషాల్లో ఫ్రిజ్ దుర్వాసన మాయం.. మీ వంటింట్లోని వస్తువులతో..
10 నిమిషాల్లో ఫ్రిజ్ దుర్వాసన మాయం.. మీ వంటింట్లోని వస్తువులతో..
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
మిమ్మల్ని త్వరగా వృద్ధులను చేసే 5 ప్రమాదకరమైన అలవాట్లు ఇవే!
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
నేను దేవుడిని నమ్మను.. కానీ అది నా తల్లి కోరిక..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
కారం, మసాలా లేనిదే ముద్ద దిగడం లేదా..? ఈ తిప్పలు తప్పవంట..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
అతి తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవే..
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
నాన్న కాదు.. నా బ్యాటింగ్ ఐడల్ ఆయనే..: అర్జున్ టెండూల్కర్
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
కేవలం 15 రోజులు ఇలా చేస్తే షుగర్ మాయం.. మీ జన్మలో రమ్మన్నా రాదు
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
చల్ల చల్లని కూల్.. ఎండాకాలం చిల్డ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
శరీరం 'మురికి కుప్ప'గా మారిందా ?? ఈ ఒక్కటి చాలు.. మొత్తం క్లీన్!
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్
రాత్రి 8 దాటితే బయటకు వెళ్లలేను!మహిళాల భద్రతపై యువతి పోస్ట్ వైరల్