AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. వారికోసం నూతన విధానం అందుబాటులోకి.. కండీషన్స్ అప్లై..

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి, వారికి ఉత్తమ సేవలను పెంపొందించేందుకు పద్ధతులు, నియమాలను సవరిస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి....

Indian Railway: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. వారికోసం నూతన విధానం అందుబాటులోకి.. కండీషన్స్ అప్లై..
Indian Railways
Ganesh Mudavath
|

Updated on: Jan 05, 2023 | 9:49 AM

Share

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి, వారికి ఉత్తమ సేవలను పెంపొందించేందుకు పద్ధతులు, నియమాలను సవరిస్తూనే ఉన్నాయి. అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ఇప్పుడు ప్యాసింజర్స్ కోసం మరో కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే. ప్రయాణీకులు ప్రయాణం మధ్యలో వారి కోచ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఉదాహరణకు.. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నవారు.. తమ రిజర్వేషన్‌ను ఏసీ కోచ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. నిత్యం మారుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడమే రైల్వే లక్ష్యం. అందుకే భారతీయ రైల్వే అనేక టిక్కెట్ రిజర్వేషన్ నియమాలను చాలా సులభతరం చేసింది. ఇప్పుడు.. బుకింగ్ తర్వాత వారి కోచ్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి ఈ సూతన విధానం ఉపయోగపడుతుంది. ఇప్పటికే తమ ప్రయాణాన్ని పొడిగించుకునే అవకాశం కల్పించగా.. కొంచెం అదనంగా రుసుము చెల్లించి తమ గమ్యాన్ని మార్చుకోవచ్చు.

భారతీయ రైల్వేలు అందించిన కొత్త సౌకర్యాన్ని పొందడానికి ప్రత్యేకంగా బూత్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. జర్నీ చేసే సమయంలో బెర్త్‌పైనే ఆ సౌకర్యాన్ని పొందవచ్చు. స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు వారు ఏసీ కోచ్‌లో ప్రయాణించాలనుకుంటే.. కంపార్ట్‌మెంట్‌లోని టీటీఈని సంప్రదించి, వివరాలు వెల్లడించాలి. ఉచిత బెర్త్ అందుబాటులో ఉంటే టీటీఈ ఏసీ కోచ్‌లో బెర్త్‌ను కేటాయిస్తారు. అప్‌గ్రేడ్ కోసం చెల్లించాల్సిన అదనపు రుసుము అప్‌గ్రేడ్ చేసిన కోచ్ కోసం రిజర్వేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కోచ్‌లో బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ కోచ్‌ను అప్‌గ్రేడ్ చేయడం సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..