Telangana: నాలుగేళ్లుగా సహజీవనం చేసి మోసం చేసిన ప్రియుడు.. చివరకు యువతి పోలీస్ స్టేషన్‌ ఎదుట..

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ముందే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చి, సహజీవనం చేసి..

Telangana: నాలుగేళ్లుగా సహజీవనం చేసి మోసం చేసిన ప్రియుడు.. చివరకు యువతి పోలీస్ స్టేషన్‌ ఎదుట..
Women
Follow us

|

Updated on: Jan 05, 2023 | 9:19 AM

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ముందే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెళ్ళిచేసుకుంటానని మాటిచ్చి, సహజీవనం చేసి, ఆపై మొహం చాటేసిన యువకుడి నిర్వాకం ఓ నిండు ప్రాణానికి ఎసరు పెట్టింది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం కుప్పేనకుంట్ల గ్రామానికి చెందిన కంటేపూడి స్వప్న మామిడి నాగరాజుతో గత నాలుగేళ్ళుగా సహజీవనంలో ఉంది. పెళ్లి చేసుకోవాలని స్వప్న ఒత్తిడి తీసుకురావడంతో మోసగాడు నాగరాజు దానికి నిరాకరించాడు.

కొన్ని రోజుల నుంచి బ్రతిమాలాడుతున్నప్పటికీ నాగరాజు వినకపోవడంతో స్వప్న పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయితే, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

దీంతో తనకు న్యాయం జరగలేదని మనస్తాపం చెందిన స్వప్న పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేసింది. ఇది చూసిన పోలీసులు బాధితురాలిని వెంటనే పెనుబల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం స్వప్న పరిస్థితి బాగానే ఉందని.. చికిత్స కొనసాగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం