AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Price Hike: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ఆ బ్రాండ్‌ల ధరలు..

మందుబాబులకు భారీ షాక్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కొన్ని రకాల మద్యం బ్రాండ్స్‌ ధరలు పెరగనున్నాయి. విదేశీ మద్యంతో పాటు లోకల్ మందు కూడా ఖరీదైనది కానుంది. అంతేకాదు.. వేసవిలో చిల్ అవుదామనుకున్న బీరు బాబులకు కూడా గట్టి షాకే ఇచ్చింది సర్కార్.

Liquor Price Hike: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ఆ బ్రాండ్‌ల ధరలు..
Liquor Cost
Shiva Prajapati
|

Updated on: Apr 01, 2023 | 6:21 AM

Share

మందుబాబులకు భారీ షాక్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కొన్ని రకాల మద్యం బ్రాండ్స్‌ ధరలు పెరగనున్నాయి. విదేశీ మద్యంతో పాటు లోకల్ మందు కూడా ఖరీదైనది కానుంది. అంతేకాదు.. వేసవిలో చిల్ అవుదామనుకున్న బీరు బాబులకు కూడా గట్టి షాకే ఇచ్చింది సర్కార్. బీర్ల ధరలు కూడా పెంచింది ప్రభుత్వం. యూపీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన మద్యం ధరలు అమల్లోకి వస్తాయి. ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం.. మద్యంపై రూ. 5 నుంచి రూ. 50 వరకు పెంచింది.

దేశీయ, విదేశీ మద్యం ధరలు పెరిగాయి..

పెరిగిన మద్యం ధరలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్నాయి. యూపీ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశీ మద్యం ధరలు బాటిల్‌పై రూ. 20 నుంచి రూ. 50 వరకు పెంచారు. అదే సమయంలో విదేశీ మద్యం బాటిళ్లపై రూ. 150 వరకు పెంచారు.

పెరిగిన బీర్ల ధరలు..

ఇక బీర్ల ధరలు కూడా పెరిగాయి. రూ.150 ఉన్న బీర్ బాటిల్ ధర రూ.10 పెరిగింది. అంటే ఇప్పటి నుంచి యూపీలో ఒక బీర్ రూ. 160 లభిస్తుందన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే