ICMR-NIRT Recruitment 2023: ఎటువంటి రాత పరీక్షలేదు.. టెన్త్/ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులకు ఇంటర్వ్యూలు..

ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) చెన్నైలోని.. 24 ప్రాజెక్ట్‌అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌టెక్నీషియన్‌, ప్రాజెక్ట్‌డ్రైవర్‌కమ్‌మెకానిక్‌, ఎంటీఎస్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

ICMR-NIRT Recruitment 2023: ఎటువంటి రాత పరీక్షలేదు.. టెన్త్/ఇంటర్‌ అర్హతతో కేంద్ర కొలువులకు ఇంటర్వ్యూలు..
ICMR-NIRT
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 05, 2023 | 7:52 PM

ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ (ఎన్‌ఐఆర్‌టీ) చెన్నైలోని.. 24 ప్రాజెక్ట్‌అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌టెక్నీషియన్‌, ప్రాజెక్ట్‌డ్రైవర్‌కమ్‌మెకానిక్‌, ఎంటీఎస్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫీల్డ్‌ఇన్వెస్టిగేటర్‌, ఎక్స్‌రే టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్‌ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్త చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో హైస్కూల్‌/ మెట్రిక్యులేషన్‌/ ఎస్‌ఎస్‌సీ/ ఇంటర్‌/ బీఎస్సీ/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ గ్రాడ్యుయేషన్‌/ మాస్టర్స్‌డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు 2023వ, జూన్‌ 16, 19, 21, 23, 26 తేదీల్లో కింది అడ్రస్‌ల్‌ నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,800ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

ICMR-NATIONAL INSTITUTE FOR RESEARCH IN TUBERCULOSIS, NO.1, MAYOR SATHYMOORTHY ROAD, CHETPET, CHENNAI: 600031.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?