AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ALIMCO Recruitment 2023: నెలకు రూ.90 వేల జీతంతో అలిమ్‌కోలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన కాన్పూర్లోని ఆర్టిఫీషియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ALIMCO).. ఒప్పంద ప్రాతిపదికన 103 ప్రోస్టెటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్, ఆడియాలజిస్ట్..

ALIMCO Recruitment 2023: నెలకు రూ.90 వేల జీతంతో అలిమ్‌కోలో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ALIMCO
Srilakshmi C
|

Updated on: Jun 05, 2023 | 8:05 PM

Share

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన కాన్పూర్లోని ఆర్టిఫీషియల్‌ లింబ్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ALIMCO).. ఒప్పంద ప్రాతిపదికన 103 ప్రోస్టెటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్, ఆడియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ బీటెక్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంబీబీఎస్/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో జూన్‌ 15, 2023వ తేదీలోపు కింది అడ్రస్కు సంబంధించ డాక్యుమెంట్లను పోస్టు ద్వారా పంపించాలి. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు..

  • ప్రోస్టెటిస్ట్ అండ్‌ ఆర్థోటిస్ట్ పోస్టులు: 33
  • ఆడియాలజిస్ట్ పోస్టులు: 41
  • స్పెషల్ అధ్యాపకుల పోస్టులు: 11
  • క్లినికల్ ఫిజికాలజిస్ట్ పోస్టులు: 11
  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ (ప్లాస్టిక్) పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ -మెకానికల్ (న్యూ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌) పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ (ట్రైనింగ్) పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ (ఏడీ) పోస్టులు: 1
  • జూనియర్ మేంజర్ కాస్టింగ్ పోస్టులు: 1
  • ఫైనాన్స్ కన్సల్టెంట్ పోస్టులు: 2

అడ్రస్..

Manager (Administration), Artificial Limbs Manufacturing Corporation of India, G.T. Road, Kanpur – 209217 (U.P).

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?