Human Foetus: వామ్మో ఏంటింది..పాఠశాల ల్యాబ్ లో దొరికిన శిశువు పిండం

యశోద సినిమాలో ఫేస్ క్రీమ్ ల తయారీ కోసం శిశువు పిండాలతో చేసే మాఫియాను కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ పాఠశాల ల్యాబ్ లో శిశువు పిండం కనిపించడం కలకలం రేపుతోంది.

Human Foetus: వామ్మో ఏంటింది..పాఠశాల ల్యాబ్ లో దొరికిన శిశువు పిండం
Human Foetus
Follow us
Aravind B

|

Updated on: Apr 09, 2023 | 7:39 AM

యశోద సినిమాలో ఫేస్ క్రీమ్ ల తయారీ కోసం శిశువు పిండాలతో చేసే మాఫియాను కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ పాఠశాల ల్యాబ్ లో శిశువు పిండం కనిపించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ బయాశాలషలాజికల్ ల్యాబ్ ఉంది. అయితే ఏప్రిల్ 6వ తేదిన మధ్యప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు ఆ పాఠశాలను చూసేందుకు అకస్మాత్తుగా వచ్చారు. అందులో ఉన్న బయాలజీ ల్యాబ్ లోకి వెళ్లగా ఓ గాజు సీసాలో శిశువు పిండం ఉండటాన్ని చూసి కంగుతిన్నారు.

ఈ పిండాన్ని ఎలా ఇక్కడికి తీసుకొచ్చారని పాఠశాల యాజమాన్యాన్ని చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు అడిగారు. అయితే ఆ పాఠశాల యాజమాన్యం సరైన సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఓంకార్ సింగ్ అనే చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే వైద్య కళాశాలలో సంరక్షించబడిన శిశువు పిండాలు ఉంటాయని.. కాని ఇతర సంస్థలు వాటిని పెట్టుకోవాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఓంకార్ సింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా.. ఈ చిట్కాలు బెస్ట్!
తొడలు రాసుకుని ఎర్రగా కందిపోతున్నాయా.. ఈ చిట్కాలు బెస్ట్!
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ