Gold Price Today: పసిడి, వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు

Gold Price Today: పసిడి, వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Price
Follow us

|

Updated on: Apr 09, 2023 | 6:23 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆకాశన్నంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్‌ 9) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,800లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,870 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.76,600 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55, 800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870 లుగా కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,020గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60, 920లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,600 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.76,600, చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200, బెంగళూరులో రూ.80,200, కేరళలో రూ.80,200, కోల్‌కతాలో రూ.76,600, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200, విజయవాడలో రూ.80,200, విశాఖపట్నంలో రూ.80,200 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్