Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లోనే 9 మంది సజీవదహనం!.. ఎక్కడంటే?
Karnataka Bus Accident: దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తారు.

Karnataka Bus Fire
దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి 9 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబందించిన అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
