ఎయిర్ పోర్ట్ లో కాస్త తేడాగా ప్రయాణికుడి తీరు..అనుమానంతో బ్యాగ్ తనిఖీ చేయగా పోలీసులకు దిమ్మతిరిగే షాక్

ఈ మధ్య విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు భారత్ కు సరఫరా చేయడం.. విమానశ్రయాల్లో దొరికిపోవడం లాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఎయిర్ పోర్ట్ లో కాస్త తేడాగా ప్రయాణికుడి తీరు..అనుమానంతో బ్యాగ్ తనిఖీ చేయగా పోలీసులకు దిమ్మతిరిగే షాక్
Drugs
Follow us

|

Updated on: Mar 21, 2023 | 7:55 AM

ఈ మధ్య విదేశాల నుంచి మాదక ద్రవ్యాలు భారత్ కు సరఫరా చేయడం.. విమానశ్రయాల్లో దొరికిపోవడం లాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ ఐ అధికారులు మరో డ్రగ్ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు 10 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ అక్షరాల 70 కోట్లు రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మార్చి 19న అడిస్ అబబా నుంచి ఇండియాకి వచ్చిన ఓ ప్రయాణికుడు తన బ్యాగులో సుమారు 10 కిలోల హెరాయిన్ ను తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తుండగా అతన్ని అదుపులోకి తీసుకోని విచారించారు.

అయితే ఆ ప్రయాణికుడు ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ముంబాయి లోని ఓ హోటల్లో ఉన్న వ్యక్తికి తాను ఈ బ్యాగ్ ను అప్పగించాలని అధికారులకు చెప్పాడు. దీంతో అధికారులు ఆ వ్యక్తి ఎవరో పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఆ ప్రయాణికుడ్ని ఆ హోటల్ కి తీసుకెళ్లి అక్కడ అతని కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి బ్యాగ్ అప్పగించేలా చేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ హోటల్లో పట్టుబడిన మరో వ్యక్తి నైజీరియా దేశస్థునిగా గుర్తించారు. అతడ్ని విచారించగా తాను ఉంటున్న నివాసంలో మరికొన్ని హెరాయిన్, కోకైన్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిద్దరిని అరెస్టు చేసి డీఆర్ఐ కస్టడీ రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..