పార్లమెంట్‌లో చీపురుపట్టిన డ్రీమ్‌గర్ల్

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం గ్రామ గ్రామానా అమలవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ సమావేశాలు ఒక పక్క జరుగుతుండగానే మరికొంత మంది బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు స్వయంగా చీపుర్లు పట్టారు. పార్లమెంట్ భవనం ఆవరణ దీనికి వేదికైంది. బీజేపీ ఎంపీ హేమా మాలినితో పాటు ఆర్ధికశాఖ ఉపమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సహా మరికొంతమంది సభ్యులు వీరితో ఉత్సాహంగా పాల్గొని శుభ్రంగా తుడిచేశారు. #WATCH Delhi: BJP MPs including Minister of […]

పార్లమెంట్‌లో చీపురుపట్టిన డ్రీమ్‌గర్ల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 4:31 PM

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం గ్రామ గ్రామానా అమలవుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ సమావేశాలు ఒక పక్క జరుగుతుండగానే మరికొంత మంది బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు స్వయంగా చీపుర్లు పట్టారు. పార్లమెంట్ భవనం ఆవరణ దీనికి వేదికైంది. బీజేపీ ఎంపీ హేమా మాలినితో పాటు ఆర్ధికశాఖ ఉపమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సహా మరికొంతమంది సభ్యులు వీరితో ఉత్సాహంగా పాల్గొని శుభ్రంగా తుడిచేశారు.