Kerala Heavy Rains: కేరళకు రెడ్ అలెర్ట్… 48 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

Kerala Heavy Rains: ఓ వైపు ఈశాన్య రుతుప‌వ‌నాల తిరోగ‌మ‌నం.. మరో వైపు బంగాళాఖాతంలో ఏర్ప‌డుతున్న వ‌రుస వాయుగుండాలు, అల్ప పీడ‌నాల‌తో దేశంలోని..

Kerala Heavy Rains: కేరళకు రెడ్ అలెర్ట్... 48 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
Kerala Rains
Follow us

|

Updated on: Nov 14, 2021 | 3:29 PM

Kerala Heavy Rains: ఓ వైపు ఈశాన్య రుతుప‌వ‌నాల తిరోగ‌మ‌నం.. మరో వైపు బంగాళాఖాతంలో ఏర్ప‌డుతున్న వ‌రుస వాయుగుండాలు, అల్ప పీడ‌నాల‌తో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఇప్పుడు కేరళ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళకు తుపాన్ గండం పొంచి ఉందనే సమాచారంతో ప్ర‌జ‌లు మ‌రింత భ‌యాందోళ‌న చెందుతున్నారు.  ఇప్పటికే కేరళకు రెడ్ అలెర్ట్ ను ప్రకరించింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కేరళ రాష్ట్రాన్ని వాతావరణ శాఖ హెచ్చరించింది. తిరువనంతపురంతో పాటు మూడు కేరళ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఎర్నాకులం, ఇడుక్కి , త్రిస్సూర్ రెడ్ అలర్ట్‌లో ఉండగా.. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్  వంటి ఎనిమిది జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలిపింది. ఈమేరకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది.

Also Read:  వస్తువులను, ఎరువులను ఉత్పత్తిచేయడం కోసం ఆవుపేడ కొనుగోలు చేయడానికి చూస్తున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ