Kerala: కేరళలో వర్షాలు, వరదల బీభత్సం.. మరో 48 గంటలపాటు కుండపోత హెచ్చరిక, 26కి చేరిన మృతులు

Heavy rain batters Kerala: కేరళలో వర్ష బీభత్సం.. మరో 48 గంటలపాటు కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు.

Venkata Narayana

|

Updated on: Oct 18, 2021 | 8:20 AM

Kerala Rains

Kerala Rains

1 / 5
కేరళ లో వరదల ప్రభావంపై సీఎం పినారయి విజయన్ తో చర్చించిన ప్రధాని మోదీ.. కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ.

2 / 5
కొండచరియలు విరిగిపడిన చోట్ల కొనసాగుతున్న సహాయక చర్యలు , ఇప్పటివరకు కేరళ వరదలకు 26 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు

3 / 5
కొట్టాయంలో సహాయకచర్యలు చేప్పట్టిన ఆర్మీ అధికారులు, హెలికాప్టర్ సహాయం తో వరద బాధితులకు ఆహారాన్ని అందజేత

4 / 5
కేరళలోని కొట్టాయంలో కురిసిన భారీ వర్షాలకు వరదలో కొట్టుకుపోయిన ఇల్లు , నీట మునిగిన పలు గ్రామాలు.. సహాయక చర్యలను వేగవంతం చేయాలనీ అధికారులకు సర్కార్ ఆదేశాలు.

5 / 5
Follow us