AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results: నేడే హర్యానా, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు.. మరికొద్దిసేపట్లో ట్రెండ్స్‌పై క్లారిటీ

హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం వెలువడుతుంది.

Assembly Election Results: నేడే హర్యానా, జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు.. మరికొద్దిసేపట్లో ట్రెండ్స్‌పై క్లారిటీ
Haryana & Jammu Elections R
Ravi Kiran
|

Updated on: Oct 08, 2024 | 7:20 AM

Share

హర్యానా, జమ్మూకశ్మీర్‌ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలవుతుంది. ఉదయం 9 గంటలకు తొలి రౌండ్‌ ఫలితం వెలువడుతుంది. ఉదయం 11 గంటలకు ట్రెండ్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హర్యానాలో 90, జమ్ముకశ్మీర్‌లో 90 నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

హర్యానాలో 90 నియోజకవర్గాలకుగానూ 1,031 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 464 మంది స్వతంత్రులు. 101 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగింది. ఇక కశ్మీర్‌లో 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతల్లో పోలింగ్‌ జరిగింది. ఈ 90 నియోజకవర్గాల్లో మొత్తం 873 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 63.45 శాతం పోలింగ్‌ జరిగింది.

ఇది చదవండి: మీరు మాట్లాడే విధానం.. మీరు ఎలాంటి వారో చెప్పేస్తుంది.! ఎలాగంటే

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఏడుగురు వ్యక్తులు నిద్రపోతే ప్రమాదం.. వారిని వెంటనే లేపాలి..!
ఈ ఏడుగురు వ్యక్తులు నిద్రపోతే ప్రమాదం.. వారిని వెంటనే లేపాలి..!
కుజుడి సంచారం.. వారిపై కుబేరుడు ధన వర్షం కురిపించనున్నాడు?
కుజుడి సంచారం.. వారిపై కుబేరుడు ధన వర్షం కురిపించనున్నాడు?
ఆ మెగా హీరోలో నన్ను నేను చూసుకుంటా.. రానా దగ్గుబాటి.
ఆ మెగా హీరోలో నన్ను నేను చూసుకుంటా.. రానా దగ్గుబాటి.
చైనాలో శివుడు! భారత్-చైనా బంధానికి 800 ఏళ్లనాటి ఆధారం..
చైనాలో శివుడు! భారత్-చైనా బంధానికి 800 ఏళ్లనాటి ఆధారం..
బల్లికి విషం ఉంటుందా.. ఉండదా..? అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి
బల్లికి విషం ఉంటుందా.. ఉండదా..? అపొహలు కాదు వాస్తవాలు తెలుసుకోండి
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గుమ్మడి జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో..
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు