Gujarat Civic Polls: గుజరాత్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీల వర్షం.. మేనిఫెస్టోలో ఉచిత వైఫై జోన్లు, పార్కింగ్ సదుపాయాలు..

Municipal Corporation General Elections: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు నగరాల్లో ఈ నెల 21 మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు..

Gujarat Civic Polls: గుజరాత్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీల వర్షం.. మేనిఫెస్టోలో ఉచిత వైఫై జోన్లు, పార్కింగ్ సదుపాయాలు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 12, 2021 | 10:26 AM

Municipal Corporation General Elections: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు నగరాల్లో ఈ నెల 21 మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు హామీల వర్షం కురిపించింది. ఆయా నగరాల్లో ఉచిత వైఫై జోన్లు ఏర్పాటు చేస్తామని, వాహనాల పార్కింగ్‌కు సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించింది. దీంతోపాటు ఆస్తి పన్నులో రాయితీలు కూడా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా కాంగ్రెస్ మేనిపెస్టోను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చావ్డా మాట్లాడుతూ.. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ నగరాల్లో బీజేపీనే అధికారంలో ఉందని.. ఆపార్టీ ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు.

తాము అధికారంలోకి వస్తే.. నగరాల్లోని రోడ్లపై కాలుష్యం నివారణకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించింది. కరోనా లాక్డౌన్ సమయంలో వర్తకులకు పన్ను రాయితీలు ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అంతేకాకుండా నగరాల్లో ఉచిత వైఫై జోన్లు, ఉచిత పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. మునిసిపాలిటీ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని కాంగ్రెస్ మేనిపెస్టోలో వివరించింది. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని తెలిపింది.

Also Read:

మహారాష్ట్రలో ముదురుతోన్న వివాదం, గవర్నర్‌ వర్సెస్ శివసేన సర్కార్‌, కక్షపూరిత చర్యలంటోన్న బీజేపీ

BJP Social Media: ‘కనీసం 2 కోట్ల మందిని రీచ్ అవ్వాలి’.. పొలిటికల్ హీట్ పెంచిన అమిత్ షా తాజా ఆదేశం..

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!