Accident: దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు, ముగ్గురు మృతి..

Accident: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్రాలో ఉన్న వైష్ణోదేవీ యాత్రకు వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతించారు. వైష్ణోదేవీ యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సులో...

Accident: దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు, ముగ్గురు మృతి..
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2022 | 6:07 PM

Accident: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. కట్రాలో ఉన్న వైష్ణోదేవీ యాత్రకు వెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతించారు. వైష్ణోదేవీ యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 22 మందికి తీవ్రగాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత భారీ పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన కట్రాకు 1.5 కిమీ దూరంలో జరిగింది. ఇంజన్‌లో మొదలైన మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయని అధికారులు తెలిపారు. బస్సులో పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన నేపథ్యంలో అధికారులు ఉగ్రమూక దాడి ఏమైనా జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బస్సు మంటల్లో కాలుతోన్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?