“ఫిట్ ఇండియా ఫ్రీడం రన్” ప్రారంభం
"ఫిట్ ఇండియా ఫ్రీడం రన్" కార్యక్రమానికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శ్రీకారం చుట్టింది. ఫిట్ ఇండియా ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు ఆగస్ట్ 15వ తేదీన కార్యక్రామాలను ప్రారంభించారు. ప్రచారం..
“ఫిట్ ఇండియా ఫ్రీడం రన్” కార్యక్రమానికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శ్రీకారం చుట్టింది. ఫిట్ ఇండియా ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు ఆగస్ట్ 15వ తేదీన కార్యక్రామాలను ప్రారంభించారు. ప్రచారం కోసం ఐటీబీపీలోని అన్ని విభాగాలు.. ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం నుంచే పలుచోట్ల పరుగు పందాలు కూడా ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటీబీపీ ఫిట్ ఇండియా ఫ్రీడం రన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది.
A ‘Fit India Freedom Run’ campaign is being organised by all formations of Indo-Tibetan Border Police (ITBP) under the Fit India movement. The campaign started from 15 August under the aegis of the Ministry of Sports and will culminate on October 2: ITBP pic.twitter.com/QVNTtm80zx
— ANI (@ANI) August 16, 2020
Read More :