Utter Pradesh: అటవీ అధికారులు ఘనంగా గున్న ఏనుగుకి మొదటి పుట్టిన రోజు వేడుకలు.. నామకరణ..

Utter Pradesh: పుట్టిన రోజు(Birthday) ఎవరికైనా వెరీ వెరీ స్పెషల్. అందులోనూ మొదటి పుట్టిన రోజు వేడుక అంటే ఇంకా స్పెషల్. పిల్లలకే కాదు.. తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు, పిల్లులకు కూడా పుట్టిన రోజు వేడుకలు..

Utter Pradesh: అటవీ అధికారులు ఘనంగా గున్న ఏనుగుకి మొదటి పుట్టిన రోజు వేడుకలు.. నామకరణ..
Elephant Birth Day
Follow us
Surya Kala

|

Updated on: Feb 07, 2022 | 10:45 AM

Utter Pradesh: పుట్టిన రోజు(Birthday) ఎవరికైనా వెరీ వెరీ స్పెషల్. అందులోనూ మొదటి పుట్టిన రోజు వేడుక అంటే ఇంకా స్పెషల్. పిల్లలకే కాదు.. తమ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు, పిల్లులకు కూడా పుట్టిన రోజు వేడుకలు.. అదీ చాలా ఘనంగా జరుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ సంతోషం పదిమందితో పంచుకుంటున్నారు, అయితే ఇప్పుడు తాజాగా ఓ మొదటి రోజు పుట్టిన రోజు వేడుక నెటిజన్ల ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే గున్న ఏనుగు మొదటి పుట్టిన రోజు వేడుక. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌ అటవీ అధికారులు ఓ గున్న ఏనుగుకు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. లఖింపూర్‌ ఖేరీలోని దుద్వా టైగర్‌ రిజర్వ్‌లో ఎలిఫెంట్‌ పార్టీని అటవీశాఖ అధికారులు ఓ బుజ్జి ఏనుగు పిల్లకు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఏర్పాటు అంతేకాదు.. పనిలో పనిగా ఆ ఏనుగు పిల్లకు పేరు కూడా పెట్టారు. ఆన్‌లైన్‌లో 200 మంది పంపిన పేర్ల జాబితా నుంచి ‘మష్కలీ’ పేరును ఎంపిక చేసి.. అటవీ అధికారులు బేబీ ఏనుగుకు పెట్టారు. ఏడాది వయసు ఉన్న ఏనుగుకు “మష్కలీ”గా నామకరణం చేశారు. ఈ చిట్టి ఏనుగు దుద్వా టైగర్‌ రిజర్వ్‌లో ఏడాది క్రితం జన్మించింది. ఈ పార్టీలో చెరకు, బెల్లం, అరటిపండ్లను భారీగా చిట్టి ఏనుగుకి పెట్టి అధికారులు ఘనంగా పార్టీ ఇచ్చారు.

Also Read:

నేడు ముచ్చింతల్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. యాగశాలలో ఈ రోజు కార్యక్రమాలు ఏంటంటే..?

 తెలంగాణ కుంభమేళాకు సర్కార్ భారీ ఏర్పాట్లు.. మేడారం మహా జాతరకు అధికారిక సెలవులు దక్కేనా?

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో