వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఆగస్టు 5న ఎన్నిక
తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజక వర్గం ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్ట్ 5వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. భారీగా డబ్బు పంపిణీ జరిగడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బును సీజ్ చేశారు అధికారులు. దీంతో వెల్లూరు లోక్‌సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను వాయిదా వేసింది. ఇది కూడా పూర్తయితే దేశవ్యాప్తంగా ఉన్న 543 స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు […]
తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ నియోజక వర్గం ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్ట్ 5వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. భారీగా డబ్బు పంపిణీ జరిగడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బును సీజ్ చేశారు అధికారులు. దీంతో వెల్లూరు లోక్‌సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్‌ను వాయిదా వేసింది. ఇది కూడా పూర్తయితే దేశవ్యాప్తంగా ఉన్న 543 స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు పూర్తయినట్లవుతుంది. ఆగస్ట్ 5వ తేదీ ఎన్నికలు ముగిసిన అనంతరం.. ఫలితాలను ఆగస్టు 9న వెలువరించనున్నారు.