పంజాబ్‌లో అర్ధరాత్రి భూప్రకంపనలు
పంజాబ్‌లో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. 2.50 గంటలకు పంజాబ్‌లోని టర్న్ తరన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టార్..
పంజాబ్‌లో అర్ధరాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. 2.50 గంటలకు పంజాబ్‌లోని టర్న్ తరన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1 మాగ్నిట్యూడ్‌గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప తీవ్రత తక్కువగా నమోదవ్వడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, గత కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, లదాఖ్ వంటి ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లడం లేదు.
An earthquake of magnitude 3.1 on the Richter scale occurred today at 2:50 am in Tarn Taran, Punjab: National Centre for Seismology (NCS)
— ANI (@ANI) July 29, 2020
Read More
భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు