Surgical Strike: సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినట్టు ఆధారాలు లేవన్న దిగ్విజయ్.. సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్‌కు అలవాటన్న బీజేపీ నేతలు

పుల్వామా దాడిపై కేంద్రం ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదని. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేదన్నారు దిగ్విజయ్‌. దీంతో సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Surgical Strike: సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినట్టు ఆధారాలు లేవన్న దిగ్విజయ్.. సైనికుల వీరత్వాన్ని ప్రశ్నించడం కాంగ్రెస్‌కు అలవాటన్న బీజేపీ నేతలు
Digvijaya Singh
Follow us

|

Updated on: Jan 24, 2023 | 11:49 AM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ తీరుని నిరసిస్తూ..  నిప్పులుచెరిగారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరిగింది అనడానికి ఏ ప్రూఫ్ లేదని ఆయన జమ్మూలో రాహుల్‌ జోడో యాత్రలో భాగంగా వెల్లడించారు. బీజేపీ కేవలం అబద్దాలు చెప్పి పాలిస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. పుల్వామా దాడిపై కేంద్రం ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదని. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేసినట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేదన్నారు దిగ్విజయ్‌. దీంతో సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై దిగ్విజయ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

పార్లమెంట్‌లో కూడా దీనిపై సమాధానం చెప్పలేదని, నివేదిక కూడా ఇవ్వలేదన్నారు. పుల్వామా దాడికి 300 కిలోల RDX ఉగ్రవాదుల చేతికి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ప్రధాని మోదీ , పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మధ్య స్నేహాన్ని కూడా ప్రశ్నించారు. దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సైనికుల వీరత్వాన్ని పదేపదే అవమానించడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు బీజేపీ నేత గౌరవ్‌ భాటియా.సైనికులపై రాహుల్‌కు , దిగ్విజయ్‌కు నమ్మకం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు