AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Driverless Train: ప్రయాణికులకు విజ్ఞప్తి….డ్రైవర్ లేని ట్రైన్ రాబోతోంది… ఎక్కడో తెలుసా..?

ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది.

First Driverless Train: ప్రయాణికులకు విజ్ఞప్తి....డ్రైవర్ లేని ట్రైన్ రాబోతోంది... ఎక్కడో తెలుసా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 25, 2020 | 8:48 AM

Share

Delhi Metro : ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే… ఢిల్లీ మెట్రో డ్రైవర్ లేని ట్రైన్‌ను నడపనుంది. ఈ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు.

దేశంలోనే మొదటి డ్రైవర్ లేని రైలు ఢిల్లీ నుంచి మెజెంటా లైన్‌లో నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఢిల్లీ మెట్రో 18 ఏళ్ల సందర్భంగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ మెట్రో డిసెంబర్ 25న, 2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Follow Us
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా