AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఇండియా అప్ డేట్స్ : ఒక్కరోజులోనే 2293 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్ర రూపం దాల్చింది. లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికి కేసుల తీవ్ర‌త త‌గ్గడం లేదు. ఈ మ‌హ్మమారి వైర‌స్ వ‌ల్ల గడిచిన 24 గంటల్లో మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2293 మంది వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది. కాగా మే3 త‌ర్వాత గ్రీన్ జోన్స్ లో భారీ స‌డ‌లింపులు ఇచ్చింది కేంద్రం. నేడు ప్ర‌ధాని మోదీ లాక్ […]

Ram Naramaneni
|

Updated on: May 02, 2020 | 9:13 AM

Share

దేశంలో కరోనా విజృంభణ మరింత తీవ్ర రూపం దాల్చింది. లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికి కేసుల తీవ్ర‌త త‌గ్గడం లేదు. ఈ మ‌హ్మమారి వైర‌స్ వ‌ల్ల గడిచిన 24 గంటల్లో మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2293 మంది వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది. కాగా మే3 త‌ర్వాత గ్రీన్ జోన్స్ లో భారీ స‌డ‌లింపులు ఇచ్చింది కేంద్రం. నేడు ప్ర‌ధాని మోదీ లాక్ డౌన్ 3.O పై జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

మొత్తం కేసులు : 37336 యాక్టివ్ కేసులు : 26167 మరణాలు          : 1218 కోలుకున్నవారు : 9952

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?