అండమాన్ దీవుల్లో కరోనా వైరస్, 10 మందికి పాజిటివ్
అండమాన్ దీవుల్లో కూడా కరోనా వైరస్ అడుగుపెట్టింది. మారుమూలన ఉన్న ఆర్చి పెలాగోలోని 50 మందిలో 10 మందికి కోవిడ్ సోకింది. అయితే వీరిలో ఆరుగురు కోలుకున్నారని..
అండమాన్ దీవుల్లో కూడా కరోనా వైరస్ అడుగుపెట్టింది. మారుమూలన ఉన్న ఆర్చి పెలాగోలోని 50 మందిలో 10 మందికి కోవిడ్ సోకింది. అయితే వీరిలో ఆరుగురు కోలుకున్నారని, మిగతావారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. అండమాన్, నికోబార్ దీవుల్లో 2,268 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 37 మంది మరణించారు. ఎక్కడో అండమాన్ దీవుల్లో ఈ వైరస్ అడుగుపెట్టడం వైద్య సిబ్బందికి అంతుబట్టడంలేదు.