AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరి మీరు ? మీకు రూ. 8 వేల కోట్ల విమానాలు కావాలా ? మోదీపై రాహుల్ గాంధీ ధ్వజం

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న తాను ట్రాక్టర్ మీద కుషన్డ్ సోఫా లో కూర్చున్నానన్న కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు.

మరి మీరు ? మీకు రూ.  8 వేల కోట్ల విమానాలు కావాలా ? మోదీపై రాహుల్ గాంధీ ధ్వజం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 07, 2020 | 12:02 PM

Share

రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్ లో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న తాను ట్రాక్టర్ మీద కుషన్డ్ సోఫా లో కూర్చున్నానన్న కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. రెండు బోయింగ్ విమానాల కోసం ప్రధాని మోదీ రూ. 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ విమానాల్లో కుషన్డ్ సోఫాలే కాదు..లగ్జరీ బెడ్లు కూడా ఉన్నాయి అన్నారు. మన దేశ సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలు సృష్టిస్తుండగా ఇంత భారీ మొత్తం పెట్టి విమానాలు సేకరించాలా అని దుయ్యబట్టారు. బహుశా తన ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ కు ఓ ఎయిర్ ఫోర్స్ విమానం ఉన్నందువల్ల తనకు కూడా ఎయిరిండియా ప్రత్యేక విమానం ఉండాలని  మోదీ తహతహలాడి ఉండవచ్ఛు అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Follow Us
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
లోక్‌సభలో పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ప్రసంగించనున్న ప్రధాని..
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
'నేను స్వామీజీని.. డబ్బులు ఇవ్వకపోతే శపిస్తా..' కొత్త రకం మోసాలు
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. రోహిత్ వారసుడి చేతికి పగ్గాలు?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
తెలంగాణలో ధనిక జిల్లాలు..హైదరాబాద్‌ ఏ స్థానం? టాప్‌లో ఏ జిల్లా?
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
AP EAPCET 2026కు ఇంకా దరఖాస్తు చేయలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్..
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
RCB ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! ప్లేయింగ్ 11లో పస లేదుగా..?
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
మేధోమథన వేదికగా నిలవనున్న టీవీ9 సమ్మిట్‌
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?
ఆ రోజు నిజంగానే మంచు మనోజ్‌ ధనరాజ్‌ను కొట్టడానికి వెళ్లాడా..?