Raipur Helicopter Crashes: ఛత్తీస్‌ఘడ్‌లో కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఒకరు మృతి..

Raipur Helicopter Crashes: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు స్పాట్‌ డెడ్ అయ్యారు.

Raipur Helicopter Crashes: ఛత్తీస్‌ఘడ్‌లో కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్.. ఒకరు మృతి..
Helicopter
Follow us
Shiva Prajapati

|

Updated on: May 12, 2022 | 11:24 PM

Raipur Helicopter Crashes: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు స్పాట్‌ డెడ్ అయ్యారు. మృతి చెందిన పైలెట్లు కెప్టెన్ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవగా గుర్తించారు. గురువారం రాత్రి రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రన్‌వే పై ప్రభుత్వ హెలికాప్టర్ కూలిపోయింది. స్పాట్‌లో ఒక పైలెట్ మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రైనింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, హెలికాప్టర్ ప్రమాదంతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ దిగ్భ్రాంతికి గురయ్యారు. పైలెట్ల మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన సీఎం.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..