AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Assembly: బెంగాల్‌ అసెంబ్లీలో గందరగోళం.. టీఎంసీ – బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ..

బెంగాల్‌ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత.. అంతేకాకుండా.. మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది..

Bengal Assembly: బెంగాల్‌ అసెంబ్లీలో గందరగోళం.. టీఎంసీ - బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ..
Bengal Assembly
Shaik Madar Saheb
|

Updated on: Sep 04, 2025 | 4:00 PM

Share

బెంగాల్‌ అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మమత.. అంతేకాకుండా.. మమతకు వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.. దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల దొంగతనం చేస్తోందని మమత బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్ల దొంగ అని సభలో సీఎం మమత నినాదాలు చేయడం సంచలనం రేపింది. విపక్ష నేత సువేందు అధికారి ప్రసంగాన్ని అడ్డుకోవాలని టీఎంసీ ఎమ్మెల్యేలకు సూచించారు. ఓటమి భయం తోనే బీజేపీ నేతలు సభలో గొడవలు చేస్తున్నారని అన్నారు మమత . బీజేపీ నేతలు దొంగలు మాత్రమే కాదు.. బందిపోట్లు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

అసెంబ్లీలో లోపల టీఎంసీ , బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. మార్షల్స్‌ రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు బాటిళ్లు విసరడంతో గొడవ మరింత ముదిరింది.

ఈ నేపథ్యంలో స్పీకర్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఈ గొడవలో కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి..

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..