Corona Vaccination: 12 -14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే

Children Vaccination Guidelines: 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ కార్బెవ్యాక్స్(Carbevax) టీకా మాత్రమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బుధవారం(రేపు) నుంచి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కరోనా...

Corona Vaccination: 12 -14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే
Carbevax
Follow us

|

Updated on: Mar 15, 2022 | 6:21 PM

Children Vaccination Guidelines: 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ కార్బెవ్యాక్స్(Carbevax) టీకా మాత్రమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బుధవారం(రేపు) నుంచి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్(Vaccination)​ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఆ మార్గదర్శకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… కార్బెవ్యాక్స్ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు 28 రోజుల వ్యవధి ఉండాలి. 2010 తర్వాత జన్మించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలందరూ కొవిన్ పోర్టల్(Covin)​లో టీకా కోసం ​రిజిస్టర్​ చేసుకోవాలి. 12 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్​ వేస్తున్నట్లు టీకా వేసేవారు నిర్ధరించుకోవాలి. కొవిన్ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వయసు 12 ఏళ్లు పూర్తి కాని పిల్లలకు టీకా వేయకూడదు. కొవిన్​లో ఖాతా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా కోసం అందులోనే రిజిస్టర్​ చేసుకోవచ్చు. లేదా టీకా కేంద్రాలకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇతర టీకాలు ఇచ్చే అవకాశం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

14-15 ఏళ్ల వయసు పిల్లలందరికీ ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. వీరంతా కొవాగ్జిన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వారందరూ మార్చి 16 నుంచి బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులు. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే మూడో డోసు తీసుకోవాలి. మొదటి రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకుంటే దాన్నే కొనసాగించాలి.

Also Read

ICC Women’s ODI Team Rankings: సెంచరీతో ఆకట్టుకున్నా.. భారత బ్యాటర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టాప్ 10లో ఎవరున్నారంటే?

Bitter Gourd: చేదుగా ఉందని తినడం మానొద్దు.. కాకరకాయతో సూపర్ బెనిఫిట్స్

Mirchi Rasgulla: ఘాటెక్కించే మిర్చి రసగుల్లా.. ఇది చాలా హాట్ గురూ.. టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..