దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిన బీజేపీ.. హైదరాబాద్‌ వేదికగా జాతీయ సమావేశాలు.. హాజరుకానున్న ప్రధాని.. ఎప్పుడంటే?

BJP National Executive Meeting 2022: ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సీనియర్ నేతలు, మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిన బీజేపీ.. హైదరాబాద్‌ వేదికగా జాతీయ సమావేశాలు.. హాజరుకానున్న ప్రధాని.. ఎప్పుడంటే?
Bjp
Follow us

|

Updated on: Jun 02, 2022 | 6:00 AM

BJP National Executive Meeting 2022: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాజధాని హైదరాబాద్‌(Hyderabad)లో జూలై 2 నుంచి రెండు రోజులపాటు జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ ప్రధాన దక్షిణాది రాష్ట్రంలో ఇటీవలి సంవత్సరాలలో బీజేపీ తన పునాదిని వేగంగా విస్తరించుకుంది. ఐదేళ్ల విరామం తర్వాత దేశ రాజధాని వెలుపల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణ భారత రాష్ట్రంలో బీజేపీకి ఇది మూడో సమావేశం. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అంతకుముందు 2015లో కర్ణాటక రాజధాని బెంగళూరులో, 2016లో కేరళలోని కోజికోడ్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ఈ సమావేశం కీలకం కానుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రీయ సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు బీజేపీకి సవాలు విసిరేందుకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సహా అనేక ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా కలిశారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. షా, నడ్డా వంటి పార్టీ సీనియర్ నేతలు కూడా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో, సంస్థ పనిని, దేశవ్యాప్తంగా దాని విస్తరణను సమీక్షించారు. అలాగే పార్టీ భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌ను తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఇలాంటి సమావేశాలలో సాధారణంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలను ఆమోదించనున్నారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..