AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lovers: పక్కింటోడితో లేచిపోయిన భార్య.. భర్త ఇచ్చిన ట్విస్ట్‌ తెలిస్తే ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటారు..!

బీహార్‌లోని ఖగారియాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.. తన భార్యను ఎత్తుకుపోయిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Lovers: పక్కింటోడితో లేచిపోయిన భార్య.. భర్త ఇచ్చిన ట్విస్ట్‌ తెలిస్తే ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటారు..!
Marriage
Shiva Prajapati
|

Updated on: Mar 03, 2023 | 9:24 PM

Share

బీహార్‌లోని ఖగారియాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.. తన భార్యను ఎత్తుకుపోయిన వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు అతని భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన నీరజ్‌కు 2009లో రూబీ దేవితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, నీరజ్ భార్య రూబీ దేవి.. ముఖేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇదే అంశంపై గ్రామ పంచాయితీ నిర్వహించి మరీ అనేకసార్లు పంచాయితీ పెట్టారు. అయినప్పటికీ ఇద్దరిలోనూ ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే ముఖేష్, రూబీ దేవి ఫిబ్రవరి 2022లో ఇద్దరూ లేచిపోయారు. విషయం తెలుసుకున్న నీరజ్.. తన భార్యను ముఖేష్ కిడ్నాప్ చేశాడంటూ పోలీసుకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. వారిద్దరూ ఇప్పటికీ దొరకలేదు. రూబీ, ముఖేష్ పారిపోయి వివాహం చేసుకున్నట్లు ఇటీవలె తెలిసిందే. ఇక ముఖేష్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇక లాభం లేదనుకున్నాడో.. పగ పెంచుకున్నాడో గానీ.. తన భార్యను ఎత్తుకెళ్లిన ముఖేష్ భార్యను పెళ్లి చేసుకున్నాడు నీరజ్. ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ముఖేష్ భార్య కూడా రూబీనే. ఈ విచిత్ర పెళ్లి వార్త ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
రేబిస్‌తో రెండేళ్ల బాలుడి మరణం..
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
భర్తను ప్రాణంగా ప్రేమించే 3 నక్షత్రాల మహిళలు.. వీరు భార్యగా వస్తే
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి జీతాలు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
భోజనాల్లో వడ్డించే కమ్మని క్యాబేజీ క్యారెట్ కొబ్బరి వేపుడు
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
హైదరాబాద్‌లో అందుబాటులోకి లేటెస్ట్‌ వర్షన్ సెక్యూరిటీ సిస్టమ్!
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
ఏపీలో కొత్త పింఛన్లపై ప్రభుత్వం అప్డేట్.. అప్పటినుంచే పంపిణీ..
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
రైతులకు గుడ్‌న్యూస్.. వ్యవసాయ సోలార్ పంప్‌సెట్ల ప్రయోగం సక్సెస్
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..
ఏపీలో మరో కొత్త పథకం.. రూ.1400 విలువ చేసే వస్తువులు ఫ్రీ..
ఇంట్లో ఈ పనులు చేస్తున్నారా? అశుభమట.. తప్పక తెలుసుకోండి!
ఇంట్లో ఈ పనులు చేస్తున్నారా? అశుభమట.. తప్పక తెలుసుకోండి!
పచ్చిమిరపకాయ అల్లం పచ్చడి.. ఇలా చేస్తే రుచి అదుర్స్‌
పచ్చిమిరపకాయ అల్లం పచ్చడి.. ఇలా చేస్తే రుచి అదుర్స్‌