AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ !

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో..

బీహార్  అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 03, 2020 | 7:43 PM

Share

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేయనున్నాయి. లెఫ్ట్ పార్టీలకు 29 సీట్లు ఇఛ్చారు. సీపీఐ (ఎంఎల్ ) 19 సీట్లలోను, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో పోటీకి దిగుతాయి. ఇక ఈ మహా కూటమికి తేజస్వి యాదవ్ నేతృత్వం వహించనున్నారు.  ఈ నెల 28 నుంచి మూడు దశల్లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?
గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!