Ayodhya: బాబ్రీ మసీదు ముగిసిన అధ్యాయం.. రామాలయ నిర్మాణాన్ని స్వాగతిస్తాం అన్న న్యాయవాది ఇక్బాల్ అన్సారీ

రామమందిర ప్రారంభ వేడుకకు ఆహ్వానం అందితే వెళతానని పేర్కొన్నాడు. అయోధ్యలో ఇకపై హిందూ-ముస్లిం వివాదం లేదు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేం ఆమోదించాం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుపుకున్నందుకు అయోధ్య పౌరుడిగా తాను కూడా గర్వపడుతున్నానని చెప్పారు. అయోధ్యలో హిందూ, ముస్లిం అల్లర్లు ఎప్పుడూ జరగవు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బాబ్రీ మసీదు ముగిసిన అధ్యాయం అని  బాబ్రీ మద్దతుదారు ఇక్బాల్ అన్సారీ అన్నారు.

Ayodhya: బాబ్రీ మసీదు ముగిసిన అధ్యాయం.. రామాలయ నిర్మాణాన్ని స్వాగతిస్తాం అన్న న్యాయవాది ఇక్బాల్ అన్సారీ
Iqbal Ansari
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2024 | 1:29 PM

రామ జన్మ భూమి  అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణం 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం.. ముఖ్యంగా అయోధ్య రామాలయం, వివాదాస్పద బాబ్రీ మసీదు వివాదం తీవ్ర స్తాయిలో చేరుకుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. ఆ సమయంలో అందరి దృష్టి ఇక్బాల్ అన్సారీపై పడింది. ఎందుకంటే ఆయన బాబ్రీ మసీదు తరపున పిటిషన్ వేసిన వ్యక్తి .. 95 ఏళ్ల హషీమ్ అన్సారీ 2016లో మరణించారు. దీంతో అతని కుమారుడు ఇక్బాల్ కోర్టులో అడుగు పెట్టాడు.  తన తండ్రి కేసుని కొనసాగించాడు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యకు వచ్చారు. ఆ సమయంలో  ప్రధాని మోడీ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ రోడ్‌షోలో ప్రధాని నరేంద్ర మోడీపై అన్సారీ పూల వర్షం కురిపించారు. వాస్తవానికి హషీమ్ అన్సారీకి రామమందిర భూమి పూజకు ఆహ్వానం అందింది. ఆ కార్యక్రమానికి వెళ్లాడు. రామమందిరం ప్రాణప్రతిష్ఠా వేడుకకు ఆహ్వానం అందితే వెళ్తానని ఇక్బాల్ అన్సారీ ‘టీవీ 9 ‘తో మాట్లాడిన సందర్భంలో చెప్పారు.

అన్సారీ ఏం చెప్పారంటే?

రామమందిర ప్రారంభ వేడుకకు ఆహ్వానం అందితే వెళతానని పేర్కొన్నాడు. అయోధ్యలో ఇకపై హిందూ-ముస్లిం వివాదం లేదు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేం ఆమోదించాం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుపుకున్నందుకు అయోధ్య పౌరుడిగా తాను కూడా గర్వపడుతున్నానని చెప్పారు. అయోధ్యలో హిందూ, ముస్లిం అల్లర్లు ఎప్పుడూ జరగవు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బాబ్రీ మసీదు ముగిసిన అధ్యాయం అని  బాబ్రీ మద్దతుదారు ఇక్బాల్ అన్సారీ అన్నారు.

అయోధ్య సర్వతోముఖాభివృద్ధి, మోడీకి ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీపై ఇక్బాల్ అన్సారీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో అయోధ్య బాగా అభివృద్ధి చెందిందన్నారు. అయోధ్యలో ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉండేది. ఇప్పుడు ఇది మూడు అంతస్తుల గ్రాండ్ స్టేషన్‌గా మారింది. అయోధ్యలో విమానాశ్రయం లేదు. ఇప్పుడు విమానాశ్రయం నిర్మించారు. అయోధ్యలో మార్పులన్నీ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో గా తన వాహనంలో తన ఇంటి ముందు నుంచి వెళ్లినప్పుడు పూలమాలలు వేసి స్వాగతం పలికానని చెప్పారు ఇక్బాల్ అన్సారీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
అనామికకు చెక్ పెట్టిన కావ్య.. తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటోంది..
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
శుభ్‌మన్ గిల్‌పై పక్షపాతం? బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ
136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన
నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన