200 కోట్ల విడాకుల భరణాన్ని వదిలేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
29 March 2025
Basha Shek
కొన్ని రోజుల క్రితం భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ఫేమస్ యూట్యూబర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు.
విడాకుల ఒప్పందంలో భాగంగా చాహల్ ధనశ్రీ వర్మకు రూ. 4.5 కోట్లు భరణంగా ఇచ్చాడని ఊహాగానాలు వినిపించాయి
విడాకుల సంగతి పక్కన పెడితే అంత భారీ మొత్తం భరణంగా ఇవ్వడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
అయితే ఓ స్టార్ హీరోతో విడాకులు తీసుకున్న ఓ స్టార్ హీరోయిన్ రూ. 200 కోట్ల భరణాన్ని త్రుణప్రాయంగా వదిలేసిందట.
ఆమె మరెవరో కాదు సమంత. విడాకుల సమయంలో నాగ చైతన్య సమంతకు 200 కోట్ల రూపాయలు భరణంగా ఇవ్వాలనుకున్నాడట.
అయితే సమంత మాత్రం అందుకు ఒప్పుకోలేదట. తనకు ఎలాంటి భరణం వద్దని తాను సంపాదించుకోగలనని చెప్పిందట
మొత్తంగా రెండు వందల కోట్ల భరణాన్ని తృణ ప్రాయంగా వదులుకుని సమంత తన కాళ్లపై తాను నిలబడిందట
ఇక్కడ క్లిక్ చేయండి..