AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్యలో ఇక రాముడి పేరిట అంతర్జాతీయ విమానాశ్రయం !

అయోధ్యలో నిర్మించబోయే విమానాశ్రయానికి రాముడి పేరే పెట్టాలని యూపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా కూడా దీన్నితీర్చిదిద్దనున్నారు.

అయోధ్యలో ఇక రాముడి పేరిట అంతర్జాతీయ విమానాశ్రయం !
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 09, 2020 | 6:32 PM

Share

అయోధ్యలో నిర్మించబోయే విమానాశ్రయానికి రాముడి పేరే పెట్టాలని యూపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా కూడా దీన్నితీర్చిదిద్దనున్నారు. వచ్ఛే ఏడాది డిసెంబరు 31 నాటికి విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రామాలయ నిర్మాణం ముగిశాక అయోధ్యకు దేశీయంగా, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున టూరిస్టులు, ప్రజలు వస్తారని భావిస్తున్నారు. ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనను రూపొందించామని, దాన్ని సంబంధిత అధికారులకు పంపామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత మే నెలలోనే సర్వే ను చేపట్టామని, ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ. 525 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామని ఆయన చెప్పారు.

Follow Us
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా..? కేంద్రం రూ.15 వేల సాయం
కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా..? కేంద్రం రూ.15 వేల సాయం
సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
సంజూ శాంసన్ పేల్చిన జోకులకు వేదిక అంతా ఫిదా
భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. యాదాద్రిలోనూ తిరుమల తరహా సేవలు
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..
ఇష్టంగా కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా..
రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..
రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..
లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి
సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి
కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?
కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?
ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..
నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..