AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో ఇవి ఉండాల్సిందే..

ఎప్పుడు నీరసం, అలసటతో బాధ పడేవాళ్ళు ఇవి తింటే ఒంటికి ఎంతో చలువ చేస్తాయి. కాబట్టి, మీరు ఈ గారెలు రెండు తింటే చాలు. చాలా మంది పండుగల సమయంలో ఇవి చేసుకుని తింటారు. మరి, మీరు కూడా మీ ఇంట్లో వీటిని తప్పక ట్రై చేయండి. మరి, ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Oct 31, 2026 | 7:14 PM

Share

1 / 5
 అలసంద వడలకు  కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు అలసందలు, రుచికి సరిపడా ఉప్పు, 3 ఉల్లిపాయలు, 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక కప్పు కరివేపాకు ఆకులు, అర కప్పు కొత్తిమీర, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఈ గారెలను కాల్చడానికి తగినంత నూనెను తీసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది.

2 / 5

అలసంద వడలు తయారీ విధానం: మీరు ముందుగా అలసందలను తీసుకుని కనీసం 5 గంటల పాటు వీటిని బాగా నానబెట్టాలి. ఆ  తర్వాత వీటిని తీసుకుని రోటిలో వేసి కచ్చా పచ్చగా అయినా సరే మెత్తగా రుబ్బు కోవాలి. ఇంకా మరి మెత్తగా పిండి లాగా రుబ్బ కూడదు. అలాగే, దీనిలో నీళ్ళు పోసి దీనిని గారెల పిండిలా చేసుకోండి.

3 / 5
తయారీ విధానం : ఇప్పుడు మీరు మీడియం సైజ్ గిన్నెలో తీసుకుని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ , అర కప్పు  కరివేపాకు ఆకులు , కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే అలసంద వడలు మంచి టేస్ట్ ఉంటాయి.

4 / 5
మీరు ఇప్పుడు అలసంద పిండిని  తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి  వెలిగించి నూనె వేసి అది బాగా  వేడయ్యాక ఈ వడలను గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించాలి. అంతే, వేడి వేడి అలసంద గారెలు రెడీ. పల్లీల చట్నీతో తింటే లొట్టలు వేసుకుంటూ తింటారు

5 / 5
Follow Us
ఒంట్లో వేడిని తరిమికొట్టి.. బాడీని చల్లగా చేసే గారెలు.. పేదింటిలో

రోజూ 7 గంటల నిద్ర కూడా ఉండట్లేదా? ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త!

బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్

ఉసిరి-మిరియాల ఘాటుతో ఆదివాసీ చేపల వేపుడు..

వెన్నునొప్పితో ప్రమాదం.. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి

మీ డబ్బు డబుల్ అవ్వాలా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్‌లో..

లక్షణాలు కనిపించకపోయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు..

నవంబర్ 2026 పండుగలు: దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు..

ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కశ్మీరీ పులావ్ చేయండి

ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు ఎందుకు బోల్తా కొట్టాయంటే..