AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dress Code: ఇకనుంచి ఆ రాష్ట్రంలో విద్యార్థులతో పాటు టీచర్లు కూడా డ్రెస్‌కోడ్

పాఠశాలకు విద్యార్థులు యూనిఫాం వేసుకొని రావడం మామూలే. అయితే టీచర్లకు కూడా విద్యార్థుల్లాగే డ్రెస్ కోడ్ ఉండడాన్ని ఎక్కడైనా చూశారా?..ఇప్పుడు ఈ అంశం పైనే అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు యూనిఫాం వేసుకున్నట్లే.. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయులకూ కూడా డ్రెస్ కోడ్‌ను నిర్ణయించింది.

Dress Code: ఇకనుంచి ఆ రాష్ట్రంలో విద్యార్థులతో పాటు టీచర్లు కూడా డ్రెస్‌కోడ్
Teacher
Aravind B
|

Updated on: May 21, 2023 | 4:00 AM

Share

పాఠశాలకు విద్యార్థులు యూనిఫాం వేసుకొని రావడం మామూలే. అయితే టీచర్లకు కూడా విద్యార్థుల్లాగే డ్రెస్ కోడ్ ఉండడాన్ని ఎక్కడైనా చూశారా?..ఇప్పుడు ఈ అంశం పైనే అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు యూనిఫాం వేసుకున్నట్లే.. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయులకూ కూడా డ్రెస్ కోడ్‌ను నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఉపాధ్యాయుల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని.. వారి వస్త్రధారణ కూడా పాఠశాలలోని విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకోసమే వారికోసం డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేసింది.

కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులు వేసుకొని వస్తున్నారని.. ఇది ఆమోదయోగ్యం కాదని.. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని కోరింది. వృత్తికి తగ్గ గౌరవం కలిగేలా ఉండే దుస్తులు ధరించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ కార్యదర్శి నారాయణ్ కౌన్వార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నియమం అందుబాటులోకి వస్తుందని అస్సాం విద్యాశాఖ మంత్రి డా.రనోజ్‌ పేగు స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?