AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతి వేషాలంటే ఇవే.. లాక్‌డౌన్‌లో ఏటీఎంలోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువ ఏటీఎంలలో క్యాష్ ఉండటమే కాకుండా.. రద్దీ లేని ప్రదేశాల్లోని ఏటీఎం సెంటర్లలో పెద్దగా సెక్యూరిటీ కూడా  ఉండటం లేదు. ఇందుకు కారణం ఎక్కడైతే జనావాసాలు తక్కువగా ఉండారో అక్కడి మిషిన్లలో క్యాష్ పెట్టడం తగ్గించారు. అయితే ఇదే అదనుగా ఓ కోతి.. ఢిల్లీలోని సౌత్‌ ఏవెన్యూలోని ఓ  ఏటీంఎం సెంటర్‌లోకి వెళ్లి నానా హంగామా చేసింది. అందులో ఉన్న పోస్టర్లను చింపేయడమే కాకుండా.. ఏటీఎం […]

కోతి వేషాలంటే ఇవే.. లాక్‌డౌన్‌లో ఏటీఎంలోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2020 | 9:29 PM

Share

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువ ఏటీఎంలలో క్యాష్ ఉండటమే కాకుండా.. రద్దీ లేని ప్రదేశాల్లోని ఏటీఎం సెంటర్లలో పెద్దగా సెక్యూరిటీ కూడా  ఉండటం లేదు. ఇందుకు కారణం ఎక్కడైతే జనావాసాలు తక్కువగా ఉండారో అక్కడి మిషిన్లలో క్యాష్ పెట్టడం తగ్గించారు. అయితే ఇదే అదనుగా ఓ కోతి.. ఢిల్లీలోని సౌత్‌ ఏవెన్యూలోని ఓ  ఏటీంఎం సెంటర్‌లోకి వెళ్లి నానా హంగామా చేసింది. అందులో ఉన్న పోస్టర్లను చింపేయడమే కాకుండా.. ఏటీఎం మిషన్‌ను కూడా ధ్వంసం చేసింది. క్యాష్ ఒక్కటి ముట్టుకోలేదు కానీ.. ఏటీఎం ఉన్న రూంలో చేయాల్సినంత గాయి చేసింది ఆ కోతి. అయితే సడన్‌గా ఓ వ్యక్తి ఏటీంఎంలోకి ఎంటర్‌ అవ్వడంతోనే ఈ సీన్‌ చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో వెంటనే పోలీసులకు  తెలియజేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. బ్యాంకు సిబ్బంది సహాయంతో అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో కోతి చేసిన కోతి చేష్టల్ని చూసి ఖంగు తిన్నారు. కోతి ఎంటీ  ఇలా చేయడమేంటని ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

Follow Us
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..