కశ్మీర్‌లో కొనసాగుతున్న హైటెన్షన్: 400 మంది అరెస్ట్

కశ్మీర్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేయడానికి ముందు కశ్మీరుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందుగానే పలు రాజకీయ నేతలు, వారి అనుచరులను, వేర్పాటు వాదులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 400 మందిని భద్రతాబలగాలు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కశ్మీర్‌లో నెట్‌వర్క్‌లను కూడా ఆపివేశారు. అలాగే.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను కూడా […]

కశ్మీర్‌లో కొనసాగుతున్న హైటెన్షన్: 400 మంది అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 10:45 AM

కశ్మీర్‌లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్రం రద్దు చేయడానికి ముందు కశ్మీరుకు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందుగానే పలు రాజకీయ నేతలు, వారి అనుచరులను, వేర్పాటు వాదులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 400 మందిని భద్రతాబలగాలు అరెస్ట్ చేశారు. ఇప్పటికే కశ్మీర్‌లో నెట్‌వర్క్‌లను కూడా ఆపివేశారు. అలాగే.. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను కూడా నిర్భందం కొనసాగుతుంది. తాజాగా.. వేర్పాటు వాద నాయకుడు సయ్యద్ అలీషాని కూడా భద్రతా దళాలు గ‌ృహ నిర్భందంలోకి తీసుకున్నారు.