AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar OTT : బ్లాక్ బస్టర్ ధురంధర్ ఓటీటీ డీల్ సెట్..! స్ట్రీమింగ్ ఎక్కడ.. ఎప్పుడంటే..

‘ఉరి’ మూవీ ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన మల్టీస్టారర్ చిత్రం ‘ధురంధర్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతే కాదు, చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని చూసి తెగ పొగిడేస్తున్నారు.

Dhurandhar OTT : బ్లాక్ బస్టర్ ధురంధర్ ఓటీటీ డీల్ సెట్..! స్ట్రీమింగ్ ఎక్కడ.. ఎప్పుడంటే..
Dhurandhar Ott
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2025 | 7:09 PM

Share

బాలీవుడ్ లో రీసెంట్ గా ఓ సినిమా దూమురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తుంది ధురంధర్. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు పలు దేశాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినప్పటికీ.. ఇటు భారతదేశంలో మాత్రం సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన మారుమోగుతున్న పేరు ధురంధర్. ఇందులో రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది ఈ సినిమా.. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

ఇది కూడా చదవండి :ఏంటీ.. ఈ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ ఫ్రెండా..!! ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తక్కువ రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును దాటింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోన్న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా రికార్డు ధర పలికాయని తెలుస్తుంది. ‘ధురంధర్’ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. మొదట రూ.130 కోట్లకు ఒప్పందం కుదిరిందని ప్రచారం జరగగా, తాజా సమాచారం ప్రకారం ఈ మొత్తం ఏకంగా రూ.285 కోట్ల వరకు వెళ్లిందని ప్రచారం జరుగుతుంది. ‘ధురంధర్’ రెండవ భాగం కూడా కొత్త సంవత్సరం మార్చి నెలలో విడుదల కానుంది.

ఇది కూడా చదవండి : హీరోయిన్స్‌కు మించిన అందం..! ఛత్రపతి శేఖర్ భార్యను చూశారా..? ఏ మూవీస్‌లో నటించారంటే

ఈ రెండు భాగాల హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ‘ధురంధర్ పార్ట్ 1′ కి నెట్‌ఫ్లిక్స్ పార్ట్ 1, పార్ట్ 2’ కి కలిపి చెల్లించిందని టాక్. రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.  థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల గ్యాప్ ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అందువల్ల వచ్చే జనవరి 30 తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశా.. కానీ రెండేళ్లు నన్ను దూరం పెట్టాడు: రాజారవీంద్ర

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి