Viral Video: బోనెట్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని తెరిచి చూడగా దెబ్బకు హడల్..

ఓ వ్యక్తి తన కారులో వేరే ఊరుకి వెళ్తున్నాడు. సరిగ్గా మార్గం మధ్యకు రాగానే అలసిపోయి కాసేపు తన కారును ఓ పక్కన ఆపాడు. ఈలోపు బోనెట్ నుంచి..

Viral Video:  బోనెట్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని తెరిచి చూడగా దెబ్బకు హడల్..
Snake Video
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 22, 2022 | 1:49 PM

ఓ వ్యక్తి తన కారులో వేరే ఊరుకి వెళ్తున్నాడు. సరిగ్గా మార్గం మధ్యకు రాగానే అలసిపోయి కాసేపు తన కారును ఓ పక్కన ఆపాడు. ఈలోపు బోనెట్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గమనించాడు. ఏంటని దాన్ని ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు హడలిపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది..? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని మల్లాపూర్ ప్రాంతంలో 10 అడుగుల కింగ్​కోబ్రా స్థానికంగా భయభ్రాంతులకు గురి చేసింది. హల్చల్ చేసింది. ఓ వ్యక్తి తన కారులో జై సింగ్​ కైగా ప్రాంతం నుంచి కార్వార్‌కు బయల్దేరాడు. ఇంతలో మార్గమధ్యలో మల్లాపుర్​ సమీపంలో కాసేపు తన కారును ఆపాడు. ఆ సమయంలో అతడు బోనెట్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించాడు. ఎప్పుడు దూరిందో గానీ.. 10 అడుగుల కింగ్​ కోబ్రా అతడి కారు ముందుభాగంలో ప్రవేశించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అతడు.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని దాదాపు 4 గంటల పాటు శ్రమించి పామును బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్