Stock Market: చివరి రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ ఏడాది టాప్ గెయినర్‎గా నిలిచిన టాటా మోటార్స్..

ఈ ఏడాది చివరి రోజున స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. శుక్రవారం సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,253 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17354 వద్ద ముగిశాయి...

Stock Market: చివరి రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఈ ఏడాది టాప్ గెయినర్‎గా నిలిచిన టాటా మోటార్స్..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 31, 2021 | 4:38 PM

ఈ ఏడాది చివరి రోజున స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసింది. శుక్రవారం సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,253 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17354 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌లోని టాప్ 30 స్టాక్‎ల్లో 26 స్టాక్‌లు లాభాలను అర్జించాయి. మిగిలిన నాలుగు స్టాక్‌లు నష్టాల్లో ముగిశాయి.

ఆటో టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉండగా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ టాప్ లూజర్లుగా ఉన్నాయి. నేడు బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.265.97 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది నిఫ్టీలో టాప్ గెయినర్, టాప్ లూజర్ రెండూ ఆటో స్టాక్సే ఉన్నాయి. టాటా మోటార్స్ 162 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా ఉండగా, హీరో మోటోకార్ప్ 21 శాతం పతనంతో టాప్ లూజర్‌గా నిలిచింది.

Read Also.. Ratan Tata Birthday: ఒక చిన్న కప్‌ కేక్‌.. రెండు క్యాండిల్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న రతన్‌ టాటా బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వీడియో..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!